కర్నూలులో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ పైలట్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే చారిత, శ్యాం బాబు, కలెక్టర్ ఏ.సిరి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇదే తొలి పైలట్ శిక్షణ కేంద్రంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో తొలి పైలట్ శిక్షణ కేంద్రం ప్రారంభం


