AKP: కలెక్టరేట్‌లో శనివారం సంజ్ఞల భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి జిల్లాలో ప్రత్యేక సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్‌ను నియమిస్తామని, పరిశ్రమల్లో అర్హతను బట్టి బధిరులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో డీఆర్వో సత్యనారాయణరావు, డీఈవో నాగేశ్వరరావు, సంక్షేమ ఏడీ అనూష, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బధిరుల కోసం ప్రత్యేక ఇంటర్‌ప్రిటర్ నియామకం


