తిరుపతి శిల్పారామంలో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రీయ, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్న ఈ వేడుకలకు ప్రజలు, కళాభిమానులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు


