హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబ వివాహానికి ఆర్థిక సహాయం

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గం రాయుడు కాలనీకి చెందిన బుక్కే శ్యాం నాయక్ కుమార్తె వివాహానికి టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. మండిపల్లె నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వివాహ ఖర్చులకు సహాయం అందించగా, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.