హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

NDL: శ్రీశైలం జలాశయానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం డ్యామ్ నీటిమట్టం 855.90 అడుగులు, నీటి నిల్వ 94.2380 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.