హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్లినిక్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: మందస (M) నర్సింగిపురం గ్రామంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నిధులు సుమారు రూ. 14.60 లక్షలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్‌ను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడమే కూటమి ప్రధాన లక్ష్యం అని అన్నారు.