కాకినాడ జిల్లాలోని 1060 రేషన్ దుకాణాల్లో 91 షాపులను మినీ మార్టుగా మార్చేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. డీలర్లు చూపిన 53 సొంత, 38 అద్దె భవనాల్లో తొలుత 53 మార్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా పండుగ నాటికి ఈ నూతన మినీ మార్ట్‌లు ప్రారంభం కానున్నాయని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 53 రేషన్ మినీ మార్ట్‌లు ఏర్పాటు


