KRNL: గోనెగండ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 29న ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంఈవో రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోనెగండ్లలో 29న ఎస్‌ఎంసీ ఎన్నికలు


