అన్నమయ్య: గాలివీడు రోడ్డు కొత్త పోలీసుస్టేషన్ ఎదురుగా పల్లా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుని నిమజ్జనంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు


