హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైవీ సుబ్బారెడ్డిని కలిసిన జడ్పీటీసీలు

ప్రకాశం: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు వై.వీ. సుబ్బారెడ్డిని శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కనిగిరి జడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి, వెలిగండ్ల జడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు.