హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుగ్గమఠం భూములపై SCను ఆశ్రయించిన పెద్దిరెడ్డి

CTR: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతి MR. పల్లి పరిధిలోని బుగ్గమఠం భూముల్లో ఆక్రమణలు, నిర్మాణాలపై మఠం EO జారీ చేసిన ఉత్తర్వులను ఆయన తొలుత హైకోర్టులో సవాల్ చేశారు. ఎండోమెంట్ ట్రైబ్యునళ్లు ఆశ్రయించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ 18న సుప్రీంకోర్టులో SLP దాఖలు చేశారు.