హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవ్ టీజింగ్‌పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 507 చలానాలు నమోదు చేసి రూ.2,81,650 జరిమానా విధించారు. 14 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి, మైనర్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు భద్రతపై 300 మందికి అవగాహన కల్పించారు.