VZM: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలకు పాల్పడ్డారంటూ.. చీప్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణం రాజీనామ చేయలని జిల్లా కాంగ్రెస్అద్యక్షులు మరిపి విద్యాసాగర్ ద్వజమెత్తారు. ఈ మేరకు ఈ నెల 28 ఉ.10.30గంటలకు బాలాజి జంక్షన్, అంబేద్కర్ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. జ్ఞానేష్ కుమార్ తప్పును ఖండించిన ప్రతి పౌరుడు నిరసనలో పాల్గొవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జ్ఞానేష్ కుమార్ తక్షణం రాజీనామ చేయలి'


