KDP: జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితమ్మను కడప R&B గెస్ట్‌హౌస్‌లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శివచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితమ్మను కలిసిన భూపేష్


