హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సాంకేతిక లోపంతో ఆగిపోయిన రైల్వే గేట్

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని పాములపల్లి రైల్వే గేట్ సాంకేతిక లోపంతో శనివారం కొద్దిసేపు పనిచేయకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపాన్ని సిబ్బంది సరిచేసి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.