హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంబేద్కర్ విగ్రహాన్ని పున ప్రతిష్టించాలి'

ELR: రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో గతంలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని వేగవరం గ్రామంలో యథాస్థానంలో తిరిగి ప్రతిష్టించేందుకు అనుమతించాలని గ్రామస్తులు కోరారు. శనివారం జంగారెడ్డిగూడెం తాహసీల్దార్ కార్యాలయం వద్ద మాట్లాడారు. రోడ్డు విస్తరణ అనంతరం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తామని గతంలో అన్ని వర్గాలు తీర్మానించాయని ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు.