హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: SIR ప్రక్రియ పారదర్శకంగా జరిగింది: ఎంపీ

PLD: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అత్యంత పారదర్శకంగా జరిగిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఓటర్ల నమోదుకు, పార్టీల అభిప్రాయాలకు అధికారులు పూర్తి సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడల్లా ఈసీని నిందించడం కాంగ్రెస్ వంటి విపక్షాలకు అలవాటుగా మారిందని విమర్శించారు.