ELR: VRAల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ధర్నా 11వ రోజుకు చేరిన సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల VRAలు శనివారం క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకి వినతిపత్రం అందజేశారు. ఉంగుటూరు, గణపవరం, భీమడోలు నిడమర్రు మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేకు నాలుగు మండలాల VRAలు వినతి


