అన్నమయ్య: పింఛన్ల నగదును బ్యాంకుల్లో జమ చేసే విధానాన్ని విరమించి, గతంలో మాదిరిగా మొత్తం పింఛన్‌ను ఇంటివద్దే అందించాలని ఏపీ వికలాంగులు, పింఛన్‌దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. బ్యాంకుల వద్ద వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంకు క్యూలు వద్దు.. ఇంటివద్దే పింఛన్


