వరంగల్ నగరంలో శుక్రవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే వరంగల్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్ ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేకపోవడంతో మార్కెట్ అంతా బురదమయంగా మారిపోయింది. దీంతో కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చే సాధారణ ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ
బురదమయంగా కూరగాయల మార్కెట్ ప్రాంగణం


