హైదరాబాద్: 28°C
తెలంగాణ

అతివేగానికి బ్రేక్.. ప్రమాదాలకు చెక్..!

MLG: జిల్లాలో 163వ జాతీయరహదారిపై పెరుగుతున్న ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడతలో మహ్మద్‌గౌస్పల్లి, మల్లంపల్లి, జాకారం, గట్టమ్మ తదితర ప్రాంతాల్లో పనులు చేపట్టారు. ఇవి డ్రైవర్లను అప్రమత్తంచేసి నెమ్మదిగా వెళ్లేలా చేస్తాయన్నారు.