హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

KKD: గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కూటమి ధర్మాన్ని అనుసరిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. కళలు,సాంస్కృతిక వైభవాన్ని తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. స్థానిక ఎన్నికలు జరిగితేనే నిధులు అందుతాయని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.