హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్యాంక్‌బండ్ చుట్టూ రోడ్లన్ని బ్లాక్..!

HYD: గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ పోలీసులు రోడ్లను బ్లాక్ చేశారు. దీంతో ఉద్యోగాలకు, అత్యవసర పరిస్థితుల్లో పనులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్టర్నేట్ రూట్ మ్యాప్‌లు ఇవ్వకుండా రోడ్లను ఎలా బ్లాక్ చేస్తారని పోలీసుల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.