SS: కదిరి పట్టణం 23వ వార్డుకు చెందిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు కటిక షేక్ హస్నూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు


