JN: ఘనపూర్ స్టేషన్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, క్లినిక్‌లు, మెడికల్ షాపులపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు తనిఖీలు నిర్వహించారు. DMHO డా. వాణిశ్రీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆరు మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


