KNR: చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు రామారావు నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరత్వమే ఐలమ్మ అని ఆయన కొనియాడారు. చట్టసభల్లో 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


