ATP: శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నూతన వైసీపీ కార్యాలయాన్ని పార్టీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య ఇవాళ ప్రారంభించారు. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో శైలజనాథ్ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తాం: శైలజనాథ్


