BPT: జిల్లా అథ్లెట్లిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షడు స్వామినాథ్ రెడ్డి తెలిపారు. చీరాల మండలం ఈపూరుపాలెం ZPHSలో జరిగే ఈ ఎంపికల్లో 20 సంవత్సరాల లోపు బాల, బాలికల ఎంపికలు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, 2 పాస్‌పోర్ట్ ఫోటోలతో ఉదయం 8 గంటల లోపు హాజరవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లా స్థాయి జూనియర్ అథ్లెట్ల ఎంపిక


