BHPL: మొగుళ్ళపల్లి మండలం పిడిసిల్ల గ్రామ వాస్తవ్యులు దాసరి రాంరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై, చికిత్స చేయించుకొని, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం ఉదయం వారి నివాసానికి వెళ్లి రాంరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రాంరెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మాజీ MLA


