PLD: ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న టీడీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలను వినుకొండలో చీఫ్ విప్ , వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. గత ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకొని ప్రజల పక్షాన పోరాడారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజాసేవలో కొనసాగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ ప్రజాప్రతినిధులకు సన్మానం


