HYD: నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని త్వరతగతిన పూర్తి చేసేందుకు పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రధాన నిమజ్జన మార్గాల్లో ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, NTR మార్గ్, ఇందిరా గాంధీ రోటరీ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని ఆయన సృష్టం చేశారు.
తెలంగాణ
నిమజ్జన మార్గాల్లో నేడు కూడా ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ


