MNCL: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోరారు. కాంగ్రెస్ పార్టీ నస్పూర్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పండుగ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'కాంగ్రెస్ బలోపేతానికి కలిసి కృషి చేయాలి'


