వరంగల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బ్రహ్మ ముహూర్త సమయంలో అభిషేకం జరిగింది. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. భద్రకాళి మాతను ఈ దివ్య వేళలో దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు భావిస్తున్నారు.
తెలంగాణ
VEDIO: శ్రీ భద్రకాళి అమ్మవారి అభిషేకం


