VKB: పరిగి నియోజకవర్గంలోని చెంచు కాలనీ వాసుల తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఏళ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న చెంచు కుటుంబాల గోడును గుర్తించి, స్థానిక ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి (TRR) మానవతా దృక్పథంతో నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


