హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాపూజీ జయంతికి డా. బోగ శ్రావణికి ఆహ్వానం

JGL: హైదరాబాద్ కొంపల్లిలో నిర్వహించే కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను బీజేపీ రాష్ట్ర నాయకురాలు, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డా. బోగ శ్రావణి ప్రవీణ్‌కు కొంపల్లి పద్మశాలి సంఘం సభ్యులు శనివారం అందజేశారు. మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి ఈ వేడుకలకు విచ్చేయాలని కోరారు.