మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాలకొండ డివిజన్‌లో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ఏ ఒక్కరికి సొంతం కాదని, ఐలమ్మ అందరి మనిషి అని అన్నారు. ఆమె పోరాట పటిమను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలన్నారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి


