ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో బోడా బిక్కుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ శుక్రవారం తీర్పు చెప్పారు. ఫిర్యాదిదారుడికి రూ.2.54 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 2020లో రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకుని, 2023లో రూ.2 లక్షల చెక్కు ఇచ్చినట్లు కేసు నమోదైంది.
తెలంగాణ
ఖమ్మం చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీర్పు


