GNTR: తీవ్ర వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి గుంటూరు పరిధిలో దాదాపు 18 వేల ఎకరాల్లోని పంటలు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి. అన్నదాతలు ఆశలు వదులుకుంటున్న సమయంలో అల్పపీడనం రూపంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎండిపోతున్న పైర్లలో 80 శాతానికి పైగా తిరిగి జీవం పోసుకున్నాయి. వరితో పాటు పత్తి కంది మిరప వంటి వాణిజ్య పంటలు కళకళలాడుతుండటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలతో ప్రాణం పోసుకున్న పైర్లు


