హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వచ్చే ఎన్నికల్లో జగనన్న గెలుపే లక్ష్యం'

ప్రకాశం: కొమరోలు మండలంలోని గోహారపల్లె గ్రామంలో శనివారం ఇంటింటికి కామురి కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమంతరాంపల్లె గ్రామంలో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి అండగా ఉంటామని కామూరి భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్న గెలుపే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.