SDPT: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లోని 2 పంపుల ద్వారా 6,400 క్యూసెక్కులు, రంగనాయక సాగర్ పంప్‌హౌస్‌లోని 2 పంపుల ద్వారా 6,600 క్యూసెక్కుల గోదావరి జలాలను అనంతగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రంగనాయక సాగర్ పంపులు షురూ


