ASF: కెరమెరి మండలం జోడేఘాట్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీ పీడీగా విధులు నిర్వర్తిస్తున్న కొత్తగూడ (సాకడ)కు చెందిన దుర్వ శ్రీనివాస్ బుధవారం అదృశ్యమయ్యారు. కాగా నిసాని గ్రామ సమీపంలోని వాగులో శనివారం ఆయన మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కెరమెరిలో విషాదం.. సీఆర్టీ పీడీ మృతి


