మార్కాపురం జిల్లా: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు రెడ్డి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా పల్లకి సేవ


