MDK: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఐలమ్మ విగ్రహం వద్ద గ్రామ సర్పంచ్ మస్కూరి బాలరాజు, పాలకవర్గం, ప్రజలు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


