హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ స్పెషల్ ఆఫీసర్‌గా సువార్త బాధ్యతల స్వీకరణ

ప్రకాశం: బేస్తవారిపేట మండల ప్రజా పరిషత్ స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన డ్వామా పీడి సువార్త శనివారం ఉదయం 9:30 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అధికారులు, సిబ్బంది ఆమెకు శాలువా, పుష్ప గుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట మండల ఎంపీడీవో రంగనాయకులు, అధికారులు పాల్గొన్నారు.