PLD: నరసరావుపేటలో అక్టోబర్ 11న జరగనున్న ఏపీడబ్ల్యూజెఎఫ్, ఏపీబీజేఏ పల్నాడు జిల్లా ప్రథమ మహాసభ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆవిష్కరించారు. జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజెఎఫ్ పోరాటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కారుమంచి వెంకటనరసయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఎన్ ప్రసాదరావును సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
మహాసభ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే


