JN: జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి పాల్గొన్నారు.
తెలంగాణ
అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి నివాళులు


