హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

భద్రాచలం: గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 19.60 అడుగులుగా ఉన్న నీటిమట్టం, శనివారం ఉదయం 10 గంటలకు 21.90 అడుగులకు చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కావడంతో ప్రస్తుతం వరద ముప్పు లేదని అధికారులు తెలిపారు.