ATP: పేరూరు గ్రామానికి చెందిన బెస్త నవీన్ మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 9 వేల ర్యాంకు సాధించి ఉచిత సీటు పొందారు. ఈ సందర్భంగా వెంకటాపురం నివాసంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇవాళ ఆయనను నేరుగా అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత విద్యలో ప్రతిభ చాటడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయిలో రాణించిన నవీన్


