ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శేఖర్‌రావుపేటలో విషాదం నింపింది. శేఖర్‌రావుపేటకు చెందిన నీరటి నాగరాజు(23) ITI పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నాడు. ఒక యువతిని ప్రేమించగా, ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య.!


