VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలో సుమారు రూ.2 కోట్లతో వివిధ ఆయకట్టు పునరుద్ధరణ పనులను MLA లోకం మాధవి ఆధ్వర్యంలో చేపట్టారు. LP పాలెం గ్రామంలోని పాలవలస నుంచి చింతపల్లి వరకు ఉన్న కాలువను సుమారు రూ.18.50 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు. ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఈ కాలువను పూర్తిగా శుభ్రపరచడంతో పాటు, ఆయకట్టులు ఏర్పాటు చేసి, అవసరమైన గేట్లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆయకట్టు, చెరువుల పునరుద్ధరణ


